'అక్రమంగా తరలిస్తున్న ఇసుక'

'అక్రమంగా తరలిస్తున్న ఇసుక'

E.G: నిడదవోలు నియోజకవర్గం పురుషోత్తపల్లి, విజ్జేశ్వరం రాంపులలో ఇసుకాసురులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు ఆరోపించారు. ఆయన శనివారం విజ్ఞేశ్వరం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎమ్మార్వో‌ని పిజిఆర్ ఎస్‌లో ఫిర్యాదు చేయగా 90 రోజులు గడువు కోరారని పేర్కొన్నారు. వర్షాకాలంలో గోతులు పూడి పోతాయని తెలిపారని పేర్కొన్నారు.