'ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలి'

'ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలి'

NLG: పంచాయతీ ఎన్నికల్లో దేవరకొండ మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగుర వేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. అదివారం దేవరకొండలో మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్‌తో పాటు మరికొందరు ఇతర పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.