VIDEO: యాదగిరిగుట్టలో కొబ్బరికాయలు కొట్టగలమా?

VIDEO: యాదగిరిగుట్టలో కొబ్బరికాయలు కొట్టగలమా?

BHNG: కార్తీక మాసం ఆదివారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో భక్తులు కొట్టే కొబ్బరికాయల ధరలు విపరీతంగా(రూ.100) పెరిగాయి. కొబ్బరికాయలను అధిక ధరకు విక్రయించడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి, వెంటనే ధరలను నియంత్రించాలని వారు కోరుతున్నారు.