ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మార్కాపురంలో CMRF పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంతలక్ష్మి
➢ గిద్దలూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ ప్రకాశం రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి: డీఎస్పీ సాయి యశ్వంత్
➢ జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లు 3.0