VIDEO: మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు

VIDEO: మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు

HYD: జూబ్లీహిల్స్ ప్రజలు అంటే ఒక కుటుంబమని మాగంటి గోపీనాథ్ చెప్పే వారిని, మహిళలని సొంత ఆడబిడ్డగా చూసుకునే వారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. షేక్ పేట్ రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని అండగా ఉండి ముందుకు నడిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పార్టీ అండగా ఉంటుందన్నారు.