పదో తరగతి ఫలితాల్లో 100% లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి ఫలితాల్లో 100% లక్ష్యం: కలెక్టర్

WNP: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం వెల్టూరులోని బీసీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.