స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్ పేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీవీఏపీ యాక్షన్ ప్లాన్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు.