బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిలిచిన నీరు

బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిలిచిన నీరు

RR: బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి సీపీ ఆఫీస్ వైపు వెళ్లే రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై జలమయం కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ప్రయాణికులకు సహకరిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.