నూతన రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడి నియామకం

నూతన రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడి నియామకం

MBNR: తెలంగాణ వడ్డెర సంఘం & చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వడ్డెర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు అయిలమల్లు విచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన ఓర్సు నర్సింహని నియమించి నియమక పత్రం అందజేశారు. అనంతరం నరసింహ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.