కేసీఆర్ సభ.. రోడ్లపై LED స్క్రీన్లు

కేసీఆర్ సభ.. రోడ్లపై LED స్క్రీన్లు

JGL: జగిత్యాలలో ఇవాళ జరిగిన BRS బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. అయితే ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జిగిత్యాల ప్రజలు వీక్షించేందుకు BRS నాయకులు రోడ్డపై LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపై భారీగా జనలు వచ్చి LEDలో విక్షీంచారు. మరో వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.