VIDEO: మాజీ మంత్రిని కలిసిన సర్పంచ్
RR: మహాలింగాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన మాచన్న రాఘవేందర్ రెడ్డి వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు ఇవాళ మాజీ మంత్రి సబితాఇంద్రా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను వార్డు మెంబెర్‌లను మాజీ మంత్రి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు.