చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి: శైలజానాథ్
ATP: గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శింగనమల వైసీపీ సమన్వయకర్త శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రైతు వ్యతిరేకని విమర్శించారు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.