నూతన పంప్ హౌస్ నిర్మాణానికి అధికారులు భరోసా

నూతన పంప్ హౌస్ నిర్మాణానికి అధికారులు భరోసా

NTR: జి.కొండూరు (M) చిన్న నందిగామ గ్రామ రైతులు ఇటీవల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందిరా ప్రియదర్శని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోతుల వాగులో నూతన పంపు హౌస్ నిర్మాణం చేపట్టాలని కోరారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, మంగళవారం ఆవాగును పరిశీలించి నూతన పంపు హౌస్ నిర్మాణానికి భరోసా ఇచ్చారు.