ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ

PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని 11, 13, 14, 15 వార్డుల్లో నూతన ఇందిరమ్మ ఇళ్లకు శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి వేగం పెరుగుతుందని తెలిపారు.