ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KMR: ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హాజీపూర్ వద్ద బైకు ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై మహేష్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం ఎల్లారెడ్డికి చెందిన md అజీజ్ ఎల్లారెడ్డికి బైక్ పై వెళ్తున్న ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొనగా మృతి చెందాడని తెలిపారు.