ఓట్ల చోరీపై సీఎం కీలక వ్యాఖ్యలు
ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశం కాంగ్రెస్‌కు సంబంధించినదని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా అన్నారు. ఓట్ల చోరీ అంశంతో ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లను హస్తం పార్టీ తన ప్రధాన అంశాలుగా చేసుకుందని తెలిపారు.