VIDEO: ఆలుగడ్డపై శ్రీ రాముని చిత్రం

VIDEO: ఆలుగడ్డపై శ్రీ రాముని చిత్రం

KMR: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కర్రేవార్ పండరి శుక్రవారం శ్రీ రామ నవమి సందర్భంగా ఆలుగడ్డలపై చక్కటి శ్రీ రాముని చిత్రం వేసి హిందీలో శ్రీ రామ్ అని రాశారు. శ్రీరాముని కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఇతిహాసాల్లో శ్రీ రాముని చరిత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన పలువురు పండరిని అభినందించారు.