బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి

బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి

ATP: ఉరవకొండ మార్కెట్ యార్డ్ నుంచి కనేకల్ క్రాస్ వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను శనివారం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రాంతంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బీటీ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని సదరు కాంట్రాక్టర్‌కు మంత్రి ఆదేశించారు.