వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

BPT: వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలో శ్రీ వరసిద్ధి వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో చీరాల YSR కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు చీరాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.