'జూబ్లీహిల్స్.. తప్పెక్కడ జరిగింది?'
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెట్టిస్తోంది. పోలింగ్‌కు వారం రోజుల ముందు వరకు BRS వైపు ఆధిక్యతను చూపిన సర్వే సంస్థలు.. ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. దీంతో అసలు తప్పెక్కడ జరిగింది? కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన అంశాలేంటి? తమను దెబ్బ తీసిన విషయాలు ఏంటనే చర్చ BRS వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.