VIDEO: అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలం మండలంలో సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ముందుగా కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. మండల అధికారులు, మండల నాయకులు, మరియు కాలనీవాసులు సమక్షంలో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.