బీహార్ తదుపరి సీఎం ఎంపికపై బీజేపీ ఫోకస్
బీహార్ తదుపరి సీఎం ఎంపికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కులసమీకరణాలు, సామర్థ్యం ఆధారంగా ఎంపిక ఉండే అవకాశం ఉంది. సీఎం రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముందున్నారు. నిత్యానందరాయ్, సంజీవ్ చౌరాసియా, జనక్‌రామ్, దిలీప్ జైస్వాల్, గాయత్రీ దేవి, నితీష్ మిశ్రా, మంగళ్ పాండే పేర్లను బీజేపీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అమిత్ షాతో సామ్రాట్ చౌదరి భేటీ కానున్నారు.