'ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తుండిపోతాయి'

'ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తుండిపోతాయి'

MNCL: ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తుండిపోతాయని జన్నారం మండలంలోని దేవుని గూడా మాజీ సర్పంచ్ గుర్రం శిరీష గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవుని గూడా కార్యదర్శిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన సరితకు గ్రామస్తులు అందరూ కలిసి శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు. గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దటంలో ఆమె సేవలు మరువలేనివి అన్నారు.