సాత్నాల ప్రాజెక్ట్ నీటిమట్టం వివరాలు

ADB: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు,ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. మండలంలోని సాత్నాల ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరింది.దీంతో జలకళ సంతరించుపోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 286.50 మీటర్లు కాగా, ప్రస్తుతం285.20 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.