VIDEO: రామాయణం పాటలతో కోలాటం

VIDEO: రామాయణం పాటలతో కోలాటం

MDK: తూప్రాన్ పట్టణంలో మంగళవారం రాత్రి హోలీ పండుగ పురస్కరించుకుని చేపట్టిన కోలాటం ఆకట్టుకుంది. ఎస్సీ కాలనీలో రామాయణం పాటలతో కోలాటం చేపట్టారు. కోలాటం ఆడుతూ పాటలు పాడుతూ నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. సాంప్రదాయ కళలను కాపాడుతున్న తీరును పలువురు ప్రశంసించారు.