'రేపటి అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలి'

JGL: ఏప్రిల్ 14న జిల్లా కేంద్రంలో నిర్వహించు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆర్డిఓ ఆఫీస్ వద్ద అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహిస్తున్నామన్నారు.