VIDEO: భూముల ఆక్రమణపై ఎమ్మెల్సీ కలెక్టర్‌కు ఫిర్యాదు

VIDEO: భూముల ఆక్రమణపై ఎమ్మెల్సీ కలెక్టర్‌కు ఫిర్యాదు

కోనసీమ: కె.గంగవరం మండలం శేరులంకలో ఎస్సీలకు చెందిన 100 ఎకరాల భూములను టీడీపీ నేతలు ఆక్రమించారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగ ఆయన జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు.