VIDEO: ‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

VIDEO: ‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

AKP: నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో ఈనెల 23న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ శంకుస్థాపన కార్యక్రమానికి ఉపాధి కూలీలందరూ తరలిరావాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ ఎస్ రాయవరం మండలం వమ్మవరం పని ప్రదేశంలో టీడీపీ నాయకులు పల్లెల జగ్గారావు, కొండలరావు, కరుణ ప్రచారం నిర్వహించారు.