టీమిండియాలో భారీ మార్పులు..?

టీమిండియాలో భారీ మార్పులు..?

IND-AUS T20 సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ రేపు జరగనుంది. ఈ కీలక పోరు కోసం భారత తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో జరగనున్న T20 WC సన్నాహాల్లో భాగంగా, భారత్ ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో సంజూ, నితీష్ రెడ్డికి అవకాశం ఇచ్చి దూబే, గిల్‌కు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.