స్కూల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంభీపూర్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుని షాపూర్ నగర్, హెచ్ఎంటి టౌన్‌షిప్‌లో నూతనంగా నిర్మించిన వాక్స్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభహోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా రావలసిందిగా స్కూల్ యాజమాన్యం సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం బీఆర్ఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.