'ధురంధర్‌'పై కెనడా అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు

'ధురంధర్‌'పై కెనడా అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు

కెనడా ప్రధాని, ఫిన్లాండ్ అధ్యక్షుడు మధ్య జరిగిన సరదా సంభాషణ SMలో వైరల్ అవుతోంది. భారత్ పర్యటన గురించి కెనడా ప్రధాని అడగగా, 'ధురంధర్ సినిమా చూశానని చెప్పిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ భారీగా పెరిగారు' అని ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ తెలిపారు. మన సినిమాల గురించి విదేశీ అగ్రనేతలు మాట్లాడుకోవడం, వారు చేసిన వ్యాఖ్యలు భారతీయ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.