విమానం ఆలస్యం.. ప్రయాణికులు ఆగ్రహం

విమానం ఆలస్యం.. ప్రయాణికులు ఆగ్రహం

HYD: శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఇవాళ ఉదయం శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉ. 6 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 10 అవుతున్నా కదలకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానంలో టెక్నీకల్ ఇష్యూ రావడం వల్ల ఆలస్యం అయ్యిందని, టెక్నీషియన్స్ లోపాన్ని సరిచేసే పనిలో ఉన్నారని విస్తారా ఎయిర్ లైన్స్ తెలిపింది.