రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KMM: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోనకల్ మండలం రాపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి గంగాదేవుళ్ల ఆశాంత్ శుక్రవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.