VIDEO: 'విద్యార్థులు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి'

VIDEO: 'విద్యార్థులు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి'

SRPT: విద్యార్థులు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని మోతే మండల కస్తూర్భా పాఠశాల ఎస్‌వో అన్నారు. పాఠశాల టీచర్ సుప్రియ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన నమూనా ఎన్నికల ప్రక్రియలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా సమయంలో ఓటు హక్కు విలువలను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని కోరారు.