KTR మైండ్ పనిచేయట్లేదు: ఎమ్మెల్సీ

KTR మైండ్ పనిచేయట్లేదు: ఎమ్మెల్సీ

TG: జూబ్లీహిల్స్ ఫలితాలతో KTR మైండ్ పనిచేయట్లేదని.. MLC బల్మూరి వెంకట్ విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో మాట్లాడమని చెప్తే.. లై డిటెక్టర్ పరీక్షలు అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ACB విచారణలో ఓ మాట, బయట మరో మాట మాట్లాడితే ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత KTR, హరీశ్ రావులపై ఉందన్నారు.