VIDEO: బస్ టైర్ పంక్చర్.. ప్రయాణికులు ఇబ్బంది
ASR: రాజవొమ్మంగిలో ఆర్టీసీ బస్సు బుధవారం నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాజమండ్రి నుంచి నర్సీపట్నానికి 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్ టైర్ పంక్చర్ పడిందని సిబ్బంది తెలిపారు. మండు ఎండలో గంట సేపటి నుంచి అలానే ఉండిపోయారు. ఏజెన్సీకి కండిషన్‌లో ఉన్న బస్సులను పంపాలని ప్రయాణికులు కోరుతున్నారు.