మహిళ దారుణ హత్య

WNP:పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ లో విషాదం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేణుక హత్యకు గురైందని స్థానికులు తెలిపారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండటంతో హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.