VIDEO: వైసీపీకి జనసేన నేత వార్నింగ్
TPT: వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు కిరణ్ రాయల్ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 'Dy. CM పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ కాళ్లు మొక్కినట్లు ఫేక్ ఫోటోలను SMలో వైరల్ చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం, అసలు మేము వాడినట్లు సోషల్ మీడియాని ఎవరూ వాడలేరు, మేము మొదలు పెడితే మీరు ఇళ్లల్లో కాపురాలు కూడా చేసుకోలేరు' అని హెచ్చరించారు.