'జిల్లాలో వర్షాలు.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి'

'జిల్లాలో వర్షాలు.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి'

TPT: దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అరణియార్ రిజర్వాయర్లో నీటి మట్టం 1.6 TMCకు చేరుకోవడంతో పరిస్థితిని స్వయంగా పర్య‌వేక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో నెంబర్ 8099999977 లేదా 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.