VIDEO: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం
ADB: కార్తీక మాసం సందర్భంగా ఆదిలాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం మహా కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది మహిళలు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీపాలను వెలిగించడంతో ఆలయం మొత్తం దీప కాంతులతో విరాజిల్లింది. ఈ కార్యక్రమంలో మంచు లింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.