మృతి చెందిన ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

KNR: సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందిన నెల్లి రామకృష్ణ అనే భారతదేశ జవాన్ దేశ సరిహద్దులో శనివారం మృతి చెందారు. మృతి చెందిన ఆర్మీ జవాన్ కుటుంబాన్ని ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ మృతదేహం ఈ రోజున సాయంత్రం స్వగ్రామానికి చేరుకోనుంది