కాళోజీ సేవలు మరువలేనివి: ఎస్ఎఫ్ఐ
HNK: అగ్గి లాంటి రచనలు, కవిత్వాలతో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణరావు అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ప్రజాకవి కాలోజీ 111వ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణలో తన గొప్ప కవితలతో ప్రజలు, విద్యార్థుల్లో ఉద్యమ చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.