మోడల్ స్కూల్‌లో స్పాట్ అడ్మిషన్లు

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు నుంచి పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి ఈనెల 20న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ రెహ్మాన్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలను సంప్రదించాలని ఆయన కోరారు