పుంగనూరులో ఉచిత నేత్ర చికిత్స శిబిరం నేడు!

CTR: పుంగనూరులో నేడు ఉచిత ఆదివారం ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. మదనపల్లెకు చెందిన లయన్స్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో బీఎంఎష్ క్లబ్ ఆవరణలో నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బాల సుబ్రహ్మణ్యం, రఘుపతిరెడ్డి తెలిపారు. వైద్యులు ఉచితంగా పరీక్షలు, శస్త్రచికిత్సలు చేసి అద్దాలు ఇస్తారని పేర్కొన్నారు.