శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపులో పాల్గొన్న సిరమ్మ

శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపులో పాల్గొన్న సిరమ్మ

విజయనగరం ధర్మపురిలోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపులో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరమ్మ సోమవారం పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచాగ్రవ్య ప్రాసన, పరిషత్ గోపూజా, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.