VIDEO: పరిగి పర్యటనకు బయలుదేరిన హరీష్ రావు

VIDEO: పరిగి పర్యటనకు బయలుదేరిన హరీష్ రావు

HYD: కోకాపేటలోని తన నివాసం నుంచి పరిగి పర్యటనకు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దివాకర్ రావు ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములను కోల్పోతున్న రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు పర్యటించనున్నారు.