VIDEO: మానవ అక్రమ రవాణా నిరోధంపై అవగాహన సదస్సు

VIDEO: మానవ అక్రమ రవాణా నిరోధంపై అవగాహన సదస్సు

VSP: మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంపై విశాఖ‌లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. చట్టాలపై అవగాహనతోనే అణగారిన వర్గాలకు న్యాయం సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి, తదితరులు పాల్గొన్నారు.