BSNL హోలీ ధమాకా ఆఫర్

BSNL హోలీ ధమాకా ఆఫర్

BSNL కస్టమర్లకు హోలీ బొనాంజా ఆఫర్ ప్రకటించింది. రూ.997 ప్లాన్‌పై 14 రోజుల అదనపు వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది. దీంతో 150 రోజులకు బదులుగా 164 రోజుల పాటు సర్వీసులు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ నెలాఖరు(మార్చి 31) వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే రీఛార్జ్ చేసుకుని 5 నెలల పైగా కనెక్షన్‌ను ఆస్వాదించండి.