పెన్నానది ఆక్రమణల ఆరోపణలపై జేసీ ధ్వజం
ATP: పెన్నానది ఆక్రమణల ఆరోపణలపై తాడిపత్రి మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ రక్షణ కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఆక్రమణలుగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతులతోనే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ పనులు చేపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.