ఆసుపత్రిని ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే

ఆసుపత్రిని ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే

ATP: పెద్దవడుగూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని తాడిపత్రి MLA జేసీ అష్మిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.